విశ్వక్సేన్, చాందిని చౌదరి, అభినయ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు మెయిన్ లీడ్ చేస్తున్న మూవీ ‘గామి’. డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ ఇవ్వబోతుందనేది టీజర్ , ట్రైలర్ ల ద్వారా హింట్ ఇచ్చారు. దాదాపు ఆరేళ్లుగా షూటింగ్
Tag: Aghoraaga
ప్రచారంలోకి ఆలస్యంగా దిగినా అందరిలోనూ ఆసక్తిని కనబర్చడంలో మాత్రం సెంట్ పర్సెంట్ సక్సెస్ అయ్యింది ‘గామి’ చిత్రం. విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజయ్యింది.
మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన సమస్యతో బాధపడే అఘోరాగా విశ్వక్సేన్ యాక్ట్ చేస్తున్న మూవీ గామి. క్రౌడ్ ఫండ్ తో తెరకెక్కిన ఈ చిత్రం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదలకు సిద్ధమవుతోంది.