మండే కూడా మండించారు .. సత్తా చాటిన విక్రమ్,మేజర్
ఏ సినిమాకైనా ఇప్పుడు వీకెండ్ మాత్రమే హోప్స్ ఇస్తోంది. బ్లాక్బస్టర్ టాక్ వస్తే తప్ప సోమవారం కూడా టికెట్స్ తెగడం లేదు. రీసెంట్ గా వచ్చిన ఎఫ్ 3 మూవీ పరిస్థితి కూడా అంటే ఐంది. వాళ్ళు ఎంత చెప్పుకున్న మండే…