నీ దారే నీ కథ. టీజర్‌ గ్రాండ్ లాంచ్‌

ప్రియతమ్, అంజన, విజయ్, అనంత్, వేద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘నీ దారే నీ కథ. . వంశీ జొన్నలగడ్డ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్‌ లాంచ్‌ కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. మొత్తం కొత్త టీం తో ఈ ఈవెంట్ ని ఇన్నోవేటివ్ గా కొత్తగా చేశారు.


ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ముగ్గురు కొత్త వాళ్ళం అందరూ కొత్త టీం తోనే ఈ సినిమాని నిర్మిస్తున్నాం. ఇది మా మొదటి సినిమా అయినా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా కొత్తగా మీ ముందుకు తీసుకొస్తున్నామన్నారు చిత్ర నిర్మితాల్లో ఒకరైన తేజేష్‌.

నేను న్యూయార్క్ లో డైరెక్షన్ గురించి చదువుకొని వచ్చాను. యూఎస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ని మన నేటివిటీకి తగినట్టుగా తెలుగు వాళ్లకు నచ్చే విధంగా మార్పులు చేసి చిత్రీకరించామన్నారు డైరెక్టర అండ్ ప్రొడ్యసర్ వంశీ జొన్నలగడ్డ

Related Posts