ఇంతందం దారి తప్పుతోందా..

బాలీవుడ్ లో కొందరు హీరోయిన్లకు బట్టలే బలే ఎలర్జీ. వస్త్రాలు ఒంటిపై అస్సలు నిలవనంటాయి. అలాంటి భామల్లో టాప్ ర్యాంక్ లో ఉన్న బ్యూటీ దిశా పటానీ. అవసరం లేకపోయినా అందాల ప్రదర్శన చేయడంలో ఆమె తర్వాతే ఎవరైనా.. అంటే అతిశయోక్తి కాదు. అన్ని ఇన్నర్ వేర్స్ కు బ్రాండ్ అండాసిడర్ గా మారింది ఈ కారణంగానే మరి.

ఇక తాజాగా మరోసారి తన హద్దుల్లేని అందాల ప్రదర్శనతో కుర్రాళ్లకు కునుకును దూరం చేస్తోంది. ఇలాంటి స్టిల్స్ లో ఎప్పుడు కనిపించినా ఇంత హాట్ గా ఎప్పుడూ లేదు అనిపించుకోవడం తన స్టైల్. అలా మరోసారి తెల్లని దేవతా వస్త్రాల్లాంటి బట్టలతో ఓవర్ డోస్ క్లీవేజ్ షోతో కవ్విస్తోంది. మరీ ఇలాంటి స్కిన్ షో వల్ల సినిమాల్లో తను నటించే పాత్రలకు ఆ వెయిట్ కనిపించదు. అందుకే ఒక్కోసారి తన అందాల ప్రదర్శన దారి తప్పుతోందా అనిపిస్తుంది కూడా.


ఇలా క్లీవేజ్ షోస్ తో కవ్వించడం దిశాకు కొత్తేం కాదు. అలాగే ప్రతిసారీ డోస్ పెంచుతూనే ఉంటుంది. ఆ డోస్ ఓవర్ డోస్ అయినప్పుడల్లా యూత్ కు తను ఓ శృంగార దేవతలా కనిపిస్తే తప్పేం ఉంది. ఆ రేంజ్ లో ఉంది తన అవుట్ ఫిట్. ఇలాంటి అవుట్ ఫిట్స్ తో అదే పనిగా కనిపిస్తే.. ఇంక అమ్మడివైపు కన్నార్పకుండా చూడకుండా ఉంటారా.. ఆ చూపుల నుంచి ఆఫర్స్ రాకుండా ఉంటాయా..

అందుకే తన చేతిలో ఇప్పుడన్నీ పెద్ద సినిమాలే ఉన్నాయి. తెలుగులో కల్కి2898ఏడితో పాటు తమిళ్ లో సూర్య సరసన కంగువా ఉంది. ఈ రెండూ బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియన్ మూవీస్. వీటితో పాటు బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన యోధ అనే సినిమా చేస్తోంది. మొత్తంగా సోయగాలతో సొమ్ములు చేసుకోవడం దిశాను చూసే నేర్చుకోవాలేమో..?

Related Posts