Box Office Breaking News Latest News Movies

తెలుగు దర్శకురాలితో విజయ్.. ?

ప్రస్తుతం సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ ఎవరు.. అంటే మొన్నటి వరకూ రజినీకాంత్ పేరు చెప్పుకున్నాం. కానీ కొన్నాళ్ల క్రితమే ఆ పేరుకు ముందు ఇళయదళపతి విజయ్ పేరు వచ్చేసింది. కాన్ స్టంట్ గా హిట్స్ కొడుతూ ప్రతి సినిమాతో వంద కోట్లకు పైగా కొల్లగొడుతూ అతను బాక్సాఫీస్ బాద్ షాగా మారాడు. అలాంటి విజయ్ కి కథ చెప్పి ఒప్పించడం అంటే అంత సులువు కాదు. ప్రస్తుతం ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో […]

Box Office Breaking News Latest News Movies

నయా సౌత్ సూపర్ స్టార్ విజయ్

ఏ స్టార్ రేంజ్ అయినా డిసైడ్ చేసేది.. అతని సినిమాలు సాధించే కలెక్షన్స్.. అతను తీసుకునే రెమ్యూనరేషన్. వీటికి తోడు అతనికి ఉన్న ఫ్యాన్ బేస్ కూడా ఓ కారణమవుతుంది. అలా చూస్తే ఇన్నేళ్లైనా ఇప్పటి వరకూ సౌత్ మొత్తానికి సూపర్ స్టార్ అంటే ఒన్ అండ్ ఓన్లీ రజినీకాంత్ మాత్రమే. కానీ లేటెస్ట్ గా లెక్కలు మారాయి. యస్.. సౌత్ కు కొత్త సూపర్ స్టార్ వచ్చాడు. అతను మరెవరో కాదు.. ఇళయదళపతి విజయ్ .. […]