నిర్మాతల మండలి తో కలిసి దిల్ రాజు అఫీషియల్ ప్రకటన..

చిత్ర పరిశ్రమకు తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్సే సుప్రీమ్.

తెలుగు ఫిలిం ఛాంబర్ మాత్రమే డెసిషన్ మేకర్ ..

మాలో మాకు ఎలాంటి గొడవలు లేవు

ఇక నుంచి అప్డేట్ అయినా ఫిలిం ఛాంబర్ , ప్రొడ్యూసర్ కౌన్సిల్ ద్వారానే వస్తుంది..

ప్రస్తుతం అన్ని సినిమాల చిత్రీకరణలు ఆగాయి.

త్వరలోనే సమస్యలను పరిష్కరించి , షూటింగ్ లు మొదలు పెడతాం.

దిల్ రాజు
దామోదర్ ప్రసాద్
తెలుగు ఫిలిం ఛాంబర్, సెక్రటరీ..

Related Posts