దిల్ రాజుది డైవర్షన్ స్కెచ్ .. వారసుడు ను వదిలేసేందుకేనా..?
దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన వారసుడు సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా డిక్లేర్ అయింది. తమిళ్ లో మాత్రం హీరో ఇమేజ్ వల్ల కాస్త ఫర్వాలేదు అనిపించుకుంటోంది తప్ప.. సూపర్ హిట్ అని చెప్పడానికి లేదు అని…