సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహేష్ బాబు న్యూ లుక్

ఇటీవలే సర్కారు వారి పాటతో సూపర్​ సక్సెస్​ను అందుకున్న సూపర్​స్టార్​ మహేశ్‌ బాబు.. ప్రస్తుతం త్రివిక్రమ్​తో చేయబోయే సినిమా కోసం మేకోవర్​ చేంజ్​ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే గడ్డంతో ఉన్న తన కొత్త లుక్స్​ను పోస్ట్​ చేస్తూ అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే తాజాగా స్విమ్మింగ్‌ పూల్​లో చొక్కా లేకుండా కనిపించి ఫ్యాన్స్​కు షాక్​ ఇచ్చారు మహేశ్​. దానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​ అవుతున్నాయి.

Related Posts