HomeMoviesటాలీవుడ్పద్ధతిగా అందాలు ఆరబోస్తున్న మృణాల్

పద్ధతిగా అందాలు ఆరబోస్తున్న మృణాల్

-

బుల్లితెర నుంచి ప్రస్థానాన్ని ప్రారంభించి.. వెండితెరపై కథానాయికగా వెలుగులు విరజిమ్ముతున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు.. తెలుగు సినిమా ‘సీతారామం’తో దక్కించుకుంది. ఈ పీరియడ్ డ్రామాలో సీతగా సినీ ప్రేమికుల మదిలో చెరగని ముద్ర వేసింది మృణాల్. ‘సీతారామం’తో పాటు.. ఆ తర్వాత చేసిన ‘హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్’ రెండు చిత్రాల్లోనూ పద్ధతైన పాత్రల్లో అదరగొట్టింది.

మృణాల్ చీరకట్టులో ఎంత అందంగా ఉంటుందో.. మోడ్రన్ డ్రెస్సులోనూ అంతే ఆకర్షిస్తుంది. లేటెస్ట్ గా బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్ లో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది మృణాల్. పింక్ క‌ల‌ర్ లెహెంగాలో ఎద అందాలను ఆరబోస్తూ ర్యాంప్ పై స్టైలిష్ గా నడిచిన తీరు అక్కడి ఆహుతులనే కాదు.. ఆ తర్వాత ఆ ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ గా మారింది. సినిమాల విషయానికొస్తే ‘ది ఫ్యామిలీ స్టార్’ తర్వాత తెలుగులో ఆచితూచి అడుగులు వేస్తోన్న మృణాల్.. హిందీలో మాత్రం ‘పూజా మేరీ జాన్’ మూవీలో కనువిందు చేయబోతుంది.

ఇవీ చదవండి

English News