ఒకవైపు కమెడియన్ గా అగ్రపథాన దూసుకెళ్తున్న ప్రియదర్శి.. హీరోగానూ వరుస సినిమాలతో దుమ్మురేపుతున్నాడు. ‘బలగం‘ తర్వాత హీరోగా మరో మూవీకి కమిట్ అయ్యాడు. కామెడీ మూవీస్ స్పెషలిస్ట్ ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.

Read More