సినిమా సినిమాకి మధ్య గ్యాప్ తీసుకోవడం అంటే నటసింహం బాలకృష్ణకు అస్సలు ఇష్టం ఉండదు. ఒక సినిమా పూర్తైన వెంటనే మరో చిత్రాన్ని పట్టాలెక్కించేస్తాడు. ‘భగవంత్ కేసరి‘ ఇంకా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతూనే ఉంది.

Read More

‘భగవంత్ కేసరి‘తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ.. మళ్లీ షూటింగ్ మోడ్ లోకి వెళ్లబోతున్నాడు. తన 109వ సినిమాని మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నాడు. నవంబర్ 6 నుంచి బాలకృష్ణ-బాబీ కాంబో మూవీ పట్టాలెక్కనుందట. ఈ

Read More