హీరో నిఖిల్ సిద్ధార్థ్ కు సినిమా అంటే ఎంత ప్యాషన్ అనేది అందరికీ తెలుసు. సినిమా కోసం ఏదైనా చేస్తాడు. కొన్నాళ్లుగా తను ఎంచుకుంటోన్న కథలను బట్టి ప్యాన్ ఇండియన్ స్థాయిలో గుర్తింపు పెంచుకున్నాడు.

Read More