శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి కొన్నేళ్లుగా ప్రచారం జరిగింది. అయితే.. ఈ ఏడాది అది కార్యరూపం దాల్చబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర‘ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది జాన్వీ.

Read More