ప్రభాస్ లోని రెబలిజాన్ని మరోసారి బాక్సాఫీస్ వద్ద చాటిన చిత్రం ‘సలార్’. ‘బాహుబలి’ తర్వాత అసలు సిసలు హిట్ కోసం ఎదురుచూసిన రెబెల్ స్టార్ కి దక్కిన అరుదైన బ్లాక్ బస్టర్ హిట్ ఇది.

Read More

రెబెల్ స్టార్ ప్రభాస్ ను మళ్లీ ఫుల్ ఫామ్ లోకి తీసుకొచ్చిన చిత్రం ‘సలార్’. ఈ మూవీలో ప్రభాస్ ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేసిన విధానానికి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు.

Read More