మార్చి 8 మహాశివరాత్రి.. బాక్సాఫీస్‌ రేస్‌లో చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి. పెద్ద పెద్ద సినిమాలున్నాయి. వీటితో పోటీ పడబోతుంది ఓ చిన్న సినిమా. అది కూడా డబ్బింగ్ వెర్షన్. అదే ‘ప్రేమలు’ .

Read More