నేషనల్ అవార్డ్ విన్నర్, కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన హై-బడ్జెట్ పీరియడ్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం.

Read More

రిపబ్లిక్ డే కానుకగా బాక్సాఫీస్ వద్ద సినిమాల జాతర మొదలవ్వబోతుంది. రిపబ్లిక్ డే స్లాట్ లో తెలుగు నుంచి పెద్దగా సినిమాలు లేకపోయినా.. అనువాద రూపంలో పలు చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Read More