శ్రీకాంత్, జె.డి. చక్రవర్తి హీరోలుగా శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘వన్ బై టు’. అప్పటివరకూ వరుసగా విలన్ పాత్రలతో దూసుకెళ్తున్న శ్రీకాంత్ ని హీరోగా మార్చిన చిత్రమిది.

Read More