Boyapati Srinu stands at the forefront of the directors who brilliantly unleash the energy of Natasimha Balakrishna on screen. All the three films ‘Simha, Legend,
Tag: Legend Team
నటసింహం బాలకృష్ణ ఎనర్జీని ఆన్ స్క్రీన్ పై అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుల్లో ముందు వరుసలో నిలుస్తాడు బోయపాటి శ్రీను. వీరిద్దరి కలయికలో వచ్చిన మూడు చిత్రాలూ ‘సింహా, లెజెండ్, అఖండ’ అద్భుతమైన విజయాలు సాధించాయి.