లేడీ అమితాబ్‌, లేడీ సూప‌ర్ స్టార్ గా హీరోయిన్స్ కు స్పెష‌ల్ క్రేజ్ తీసుకొచ్చిన నటీమణి విజ‌య‌శాంతి. ఒకవైపు గ్లామర్ రోల్స్ లో మురిపిస్తూనే.. త‌న‌దైన న‌ట‌న‌తో మ‌హిళా ప్ర‌ధాన చిత్రాల్లోనూ న‌టించి మెప్పించింది

Read More