టాలీవుడ్ జయమ్మ గా పాపులర్ అయిన విలక్షణ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ రీసెంట్ హనుమాన్తో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. రియల్ లైఫ్‌లో పెళ్లి పీటలెక్కబోతున్న వరలక్ష్మీ.. తెలుగులో మరో సినిమాకు సైన్ చేసింది.