నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న బంగర్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ కు కమిట్ అయ్యింది జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దులా. జాతిరత్నాల్లాంటి ఇండ్ట్రీ హిట్ దక్కినా ఈ భామకు సరైన అవకాశాలు లేకుండా పోయాయి

Read More