దగ్గుబాటి వెంకటేష్ -నీరజల రెండో కూతురు హవ్యవాహిని వివాహం విజయవాడకు చెందిన డాక్టర్ నిషాంత్ తో జరిగింది. ఈ వేడుక హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.

Read More