2014లో వచ్చిన గీతాంజలి సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ఇదే టైటిల్ తో 1989లో నాగార్జున – మణిరత్నం కాంబోలో వచ్చిన క్లాసికల్ మూవీ పేరును చెడగొడుతుందా అనుకున్నారంతా. కానీ నిలబెట్టింది.
Tag: Geethanjli
అక్కినేని నాగార్జున.. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా వచ్చినా.. పరిశ్రమలో తనదైన ముద్ర వేశాడు. తండ్రిలా రొమాంటిక్ హీరోగా అలరించాడు.. భక్తి చిత్రాల్లో సత్తా చాటాడు. తెలుగులో తనదైన పేజ్ రాసుకున్న హీరో. ఇమేజ్