‘డంకీ‘ డ్రాప్స్ పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలన్నింటికీ మంచి స్పందన వచ్చింది. లేటెస్ట్ గా ‘డంకీ డ్రాప్ 5‘ పేరుతో ఓ సాంగ్ రిలీజ్ చేశారు.

Read More