విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషీ చిత్రం చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణలో ఉంది. దీం తర్వాత పరశురామ్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మించే సినిమాకు సిద్ధమవుతున్నాడు.

Read More