మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్1 వస్తోంది. భారీ తారాగణంతో ఉన్న ఈ మూవీ పీరియాడిక్ హిస్టారికల్ మూవీగా రాబోతోంది. ఒకప్పటి తమిళనాడు ప్రాంతంలోని రాజులు, రాజ్యాల నేపథ్యంలో వస్తోంది.

Read More