మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటింగ్ మూవీ ‘విశ్వంభర‘. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకోసం కీరవాణి ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. గతంలో చిరంజీవికి ‘ఘరానామొగుడు, ఆపద్భాంధవుడు‘ వంటి మెమరబుల్ మ్యూజికల్స్ అందించాడు కీరవాణి.

Read More

టాలీవుడ్ లో డ్యాన్సులకు కేరాఫ్ అడ్రస్ మెగాస్టార్ చిరంజీవి. అందుకే మెగాస్టార్ తో పనిచేయడానికి కొరియోగ్రాఫర్స్ క్యూ కడతారు. కానీ.. కొన్ని సినిమాలుగా చిరంజీవి తన పాటలకు శేఖర్ మాస్టర్ నే ఎక్కువ తీసుకుంటున్నాడు.

Read More