నాట్యం నుంచి నటన లోకి దూకిన వాళ్లని చాలా తేలికగా గుర్తించవచ్చు. వాళ్ల అభినయం కాస్త విపులంగా ఉంటుంది. ముఖంలో భావాలు పలికించడంలోనూ ఆ ప్రత్యేకత కనిపిస్తుంది. శోభన నటనలో ఈ ప్రత్యేకత స్పష్టంగా

Read More

సూర్య తేజ ఏలె నూతన పరిచయం కాగా, మీనాక్షి గోస్వామి ఫిమేల్ లీడ్ చేస్తున్న మూవీ భరత నాట్యం. పీఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై పాయల్ సరాఫ్ నిర్మించిన ఈ చిత్రానికి కేవీఆర్ మహేంద్ర డైరెక్టర్‌.

Read More