అనువాద సినిమాల్లోనే ఓ సంచలనం ‘ప్రేమసాగరం’. 80లలో యువతను ఉర్రూతలూగించిన కల్ట్ మూవీ ఇది. తమిళంలో రాజేందర్ తీసిన ‘ఉయిరుళ్లవరై ఉష’ సినిమా మార్చి 4, 1983న విడుదలై అక్కడ ఘన విజయాన్ని సాధించింది.

Read More