2014లో వచ్చిన గీతాంజలి సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ఇదే టైటిల్ తో 1989లో నాగార్జున – మణిరత్నం కాంబోలో వచ్చిన క్లాసికల్ మూవీ పేరును చెడగొడుతుందా అనుకున్నారంతా. కానీ నిలబెట్టింది.

Read More