రిపబ్లిక్ డే కానుకగా బాక్సాఫీస్ వద్ద సినిమాల జాతర మొదలవ్వబోతుంది. రిపబ్లిక్ డే స్లాట్ లో తెలుగు నుంచి పెద్దగా సినిమాలు లేకపోయినా.. అనువాద రూపంలో పలు చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Read More