బాలయ్య నెక్ట్స్ మూవీ షూటింగ్ స్టార్ట్ ఎప్పుడంటే
నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం అఖండ. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రూపొందిన అఖండ చిత్రం గత డిసెంబర్ లో రిలీజ్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా..…