రజినీకాంత్ ని ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే విధంగా చూపించాడు దర్శకుడు

ఫస్ట్ హాఫ్ అదిరింది.

సెకండ్ హాఫ్ స్లో గా ఉన్నా ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది.

అనిరుధ్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది.

మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీషరాఫ్ పాత్రలు సినిమాకి అదనపు ఆకర్షణ.

Telugu70mm Rating – 3/5

Related Posts