Tag: Rajinikanth

అజిత్ కు అంత సీన్ లేదు.. కాబట్టే ఈ రేట్

కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకడు అజిత్. అతనికి మాస్ తో పాటు క్లాస్ లో కూడా ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ భారీ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్స్ లో అజిత్ ఉన్నాడు. అజిత్ సినిమా అంటే…

30యేళ్ల తర్వాత సినిమా చేస్తోన్న వెటరన్ స్టార్స్

కొన్ని కాంబినేషన్స్ గురించి చిన్న రూమర్ వచ్చినా పెద్ద వార్త అవుతుంది. ఆ కాంబినేషన్స్ కు ఉండే క్రేజ్ అలాంటిది. ఈ విషయం కొత్త తరానికి తెలియకపోయినా పాత కాలం ప్రేక్షకులకు బాగా తెలుస్తుంది. అలాంటిదే ఈ కాంబో. దర్శకుడుగా దేశవ్యాప్తంగా…

రజనీని గుర్తు చేసేలా లారెన్స్ పిక్స్ వైరల్

కరోనా ఎఫెక్ట్ తో కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు హీరో రాఘవ లారెన్స్. దాదాపు మూడేళ్లుగా ఆయన సిల్వర్ స్క్రీన్ మీద కనిపించలేదు. ఇక ఆయన త్వరలో రుద్రుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తమిళంలో రుద్రన్ పేరుతో…

గెటప్ లతో ఆడియన్స్ ను భయపెడుతోన్న హీరో

గెటప్పులు కామెడీ అయిన కాలంలో వాటి నేపథ్యంలో రాసుకున్న కథలు మాత్రం ఆకట్టుకుంటాయా. పోనీ ఆ కథలు బలంగా ఉంటే ఓకే అనుకోవచ్చు. కానీ కేవలం గెటప్ లే ఎజెండాగా సినిమాలు వస్తే మాత్రం ప్రేక్షకులు థియేటర్స్ లో కోబ్రాల్లా బుసలు…

రజినీకాంత్ సరసన మిల్కీ బ్యూటీ

కొన్ని కాంబినేషన్స్ క్రేజీగా ఉంటాయి. వినగానే ముందు నిజమేనా అని కన్ఫార్మ్ చేసుకోవాలనిపిస్తుంది. అలాంటి కాంబోస్ లో ముఖ్యంగా సీనియర్ హీరోలకు సంబంధించే ఉంటాయి. ఎందుకంటే సీనియర్స్ హీరోయిన్స్ దొరకడం కష్టం. అందుకే వాళ్లు తమకంటే చిన్న భామలతో రొమాన్స్ చేస్తున్నారంటే…

బీస్ట్ హీరోను జైలర్ ను చేశాడు..

ఏ డైరెక్టర్ అయినా ఫ్లాప్ లు చూశాడంటే పెద్ద హీరోలు డేట్స్ ఇవ్వడానికి వెనకడతారు.. అనేది ఒకప్పటి మాట. ఏ సినిమా కథ ఆ సినిమాదే అన్నట్టుగా చూస్తున్నారు ఇప్పుడు. గత సినిమా పోయినా ఫర్వాలేదు.. నాకు చెప్పిన కథ ఎలా…

సౌత్ లో విడాకులు తీసుకున్న సినీ సెలబ్రిటీస్ ఎందరో తెలుసా..?

ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమల్లో విడాకులు అనే మాట మోత మోగిపోతోంది. రీసెంట్ గా నాగచైతన్య, సమంతల విడాకులు దేశవ్యాప్తంగా సంచలనం అయింది. అందుకు కారణాలేంటనేది ఎవరికి తోచింది వారు అనుకున్నారు. ఏదైతేనేం ఆ ఇద్దరూ విడిపోవడం చాలామందికి షాక్…

భార్యాభర్తలుగా విడిపోయిన ధనుష్ ఐశ్వర్య

కోలీవుడ్ హీరో ధనుష్ ఐశ్వర్య దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలికారు. 2004 లో ధనుష్ ఐశ్వర్య వివాహం చేసుకున్నారు. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొంత కాలంగా ధనుష్, ఐశ్వర్య దూరంగా…

 మీనా ఫ్యామిలీ మొత్తాన్ని ఎటాక్ చేసిన కరోనా

నిన్నటి తరం గ్లామర్ హీరోయిన్ మీనా ఫ్యామిలీకి కరోనా సోకింది. యస్.. గత రెండు వేవ్స్ లో మీనాకు కానీ తన ఫ్యామిలీకి కానీ ఈ సమస్య రాలేదు. కానీ ఈ సారి తను తప్పించుకోలేకపోయింది. నిజానికి ఇప్పుడు కరోనా ఉదృతి…