‘ఫ్యామిలీ స్టార్’ 80 అడుగుల కటౌట్ అదరహో!

హైదరాబాద్ లో సినిమాలకు అడ్డాగా నిలిచే సెంటర్ ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్. అక్కడ సుదర్శన్ థియేటర్ దగ్గర ‘ఫ్యామిలీ స్టార్’ హంగామా కొనసాగుతోంది. ఈరోజు ‘ఫ్యామిలీ స్టార్’ గ్రాండ్ రిలీజ్ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ 80 అడుగుల భారీ కటౌట్ ను సుదర్శన్ థియేటర్ దగ్గర ఏర్పాటు చేశారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఆ ఏరియాలో విజయ్ దేవరకొండ కటౌట్ సెంట్రాఫ్ అట్రాక్షన్ అయ్యింది. వరల్డ్ వైడ్ గా అత్యధిక స్క్రీన్స్ లో విడుదలవుతోన్న ‘ఫ్యామిలీ స్టార్’ రిజల్ట్ పై ఫైనల్ వర్డిక్ట్ మరికొద్ది గంటల్లోనే రానుంది.

Related Posts