ప్రభాస్ ని డైరెక్ట్ చేయబోతున్నా పృథ్వీరాజ్ సుకుమారన్

మంచి కథ కుదిరితే టాలీవుడ్‌లోనూ హీరోగా నటిస్తా. దర్శకుడిగా చేయాల్సి వస్తే ప్రభాస్‌తో కచ్చితంగా సినిమా చేస్తానంటున్నాడు పృథ్విరాజ్ సుకుమారన్‌. పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా బ్లెస్సీ. మార్చి 28న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. ప్రభాస్ గురించి మాట్లాడుతూ..

అయన అందిరితో చాలా ప్రేమగా మాట్లాడుతారు. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది’’ అని అన్నారు. వీరిద్దరూ కలిసి సలార్ లో యాక్ట్ చేసారు. పృధ్విరాజ్ సుకుమారన్ ‘గోట్‌లైఫ్‌ (ఆడు జీవితం) కూడా రిలీజ్‌ కు రెడీ గా ఉంది.

Related Posts