శ్రీవిష్ణు మరో నవ్వుల సునామికి రంగం సిద్దం

శ్రీవిష్ణు లైనప్‌ ఆసక్తి కలిగిస్తోంది. సామజవరగమన తో బ్లాక్‌బస్టర్‌ కొట్టి.. రీసెంట్ గా ఓ భూమ్‌ బుష్ తో నవ్వుల పంటకు సిద్దమైంది. అంతలోనే మరో నవ్వుల సునామికి రంగం సిద్దం చేసుకున్నాడు. హసిత్‌ గోలి దర్శకత్వంలో రాజరాజ చోర లాంటి సినిమా చేసిన శ్రీ విష్ణు ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్‌ 32 సినిమా అనౌన్స్ చేసారు.


శ్రీ విష్ణు బర్త్‌ డే సందర్భంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 32 ప్రొడక్షన్‌ టైటిల్ అనౌన్స్‌మెంట్‌ చేయనున్నారు. . దానికి నామకరణం ఈవెంట్ అని పేరు పెట్టారు. ఇది అచ్చతెలుగు సినిమా అని చెప్పడమే దీని ఉద్దేశం. ‘Wait up! You will be satisfied,” అని పోస్టర్ పై రాసుంది. పోస్టర్ సూచించినట్లుగా ఈ కొత్త చిత్రం బిగ్గర్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది.

Related Posts