ఈ వారం థియేట‌ర్లో, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఏవో తెలుసా?

కరోనా కారణంగా సినిమా ప‌రిశ్ర‌మ‌కు కోలుకోలేని దెబ్బ‌త‌గిలింది. ఇప్పుడిప్పుడే ప‌రిశ్ర‌మ కోలుకుంటుంది. థియేట‌ర్లు ఓపెన్ కావ‌డంతో వ‌రుస‌గా సినిమాలు విడుద‌ల అవుతున్నాయి. గ‌త కొంత కాలంగా థియేట‌ర్లో సినిమా చూడ‌ని జ‌నాలు సినిమాల‌ను చూసేందుకు థియేట‌ర్ల‌కు క్యూక‌డుతున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ల‌వ్ స్టోరీ, అఖండ‌, పుష్ప‌, శ్యామ్ సింగ రాయ్ చిత్రాలు మంచి వ‌సూళ్ల‌ను రాబట్టాయి. ఇక ఈ వారం థియేట‌ర్లో, ఓటీటీలో విడుద‌ల కానున్న సినిమాలు ఇవే..

థియేటర్‌లో విడుదలయ్యే సినిమాలు
1) అర్జున ఫల్గుణ – డిసెంబర్‌ 31న విడుదల
2) 1945 – డిసెంబర్‌ 31న విడుదల
3) జెర్సీ – డిసెంబర్‌ 31న విడుదల
4) విక్రమ్ – డిసెంబర్‌ 31న విడుదల
5) సత్యభామ – డిసెంబర్‌ 31న విడుదల
6) అంతఃపురం – డిసెంబర్‌ 31 విడుదల
7) ఇందువదన – జనవరి 1, 2022న విడుదల
8) ఆశ ఎన్‌కౌంటర్ – జనవరి 1, 2022న విడుదల

ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
1) లేడీ ఆఫ్‌ మేనర్ – డిసెంబరు 31న అమెజాన్‌లో విడుద‌ల‌
2) టైమ్‌ ఈజ్‌ అప్ – డిసెంబరు 31న అమెజాన్‌లో విడుదల
3) సేనాపతి – డిసెంబర్‌ 31న ఆహాలో విడుద‌ల
4) ది పొస్సెసన్‌ ఆఫ్‌ హన్నా గ్రేస్ – డిసెంబరు 27 విడుదల
5) చోటా బీమ్‌: ఎస్‌14 – డిసెంబరు 1న విడుద‌ల
6) కోబ్రా కాయ్‌(సీజన్‌-4) – డిసెంబరు 31న విడుదల
7) ది లాస్ట్‌ డాటర్ – డిసెంబరు 31న విడుదల

Related Posts