దర్శకుడు కొల్లి బాబి (రవీంద్రనాధ్) కి పితృ వియోగం

ప్రముఖ దర్శకుడు బాబి తండ్రి కొల్లి మోహన రావు (69) గత కొంత కాలం గా హైదరాబాద్ లోని ఒక ప్రెవేట్ ఆసుపత్రిలో కాలేయ సంబంధిత సమస్యతో చికిశ్య తీసుకుంటూ ఈ రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు తుది శ్వాస విడిచారు. రేపు ఆయన స్వగ్రామం గుంటూరు లోని నాగారం పాలెం లో అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Related Posts