యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య.. తమిళ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్య లు గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరి వివాహ నిశ్చితార్థం తాజాగా చెన్నైలో జరిగింది.

Read More