అన్ని భాషల్లోనూ సినిమాల ప్రొడక్షన్ భారీగా పెరిగింది. వారం వారం రెండు లేదా అంతకంటే ఎక్కువ చిత్రాలే థియేటర్లలోకి దిగుతున్నాయి. ఈకోవలోనే.. పెద్ద సినిమాలకు సంబంధించి రిలీజ్ డేట్స్ విషయంలో చాలా పక్కాగా ఉంటున్నారు

Read More