బింబిసార విడుదలకు ముందు కళ్యాణ్‌ రామ్ కాన్ఫిడెన్స్ చూసి చాలామంది నవ్వుకున్నారు. కొందరైతే ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు. కానీ కష్టపడిన వాడికి బాగా తెలుస్తుంది ఫలితం. పైగా అతని సెంటిమెంట్ కూడా వర్కవుట్ అయింది.

Read More