మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ మూవీ గాడ్ ఫాదర్ విషయంలో ఫ్యాన్స్ లో ఓ అసంతృప్తి ఉంది. ఈ మూవీలో హీరోయిన్ లేదు. అంతకు ముందు వచ్చిన ఆచార్యలోనూ హీరోయిన్ లేదు కానీ.. కాస్త డ్యాన్సులున్నాయి.

Read More