ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ మూవీస్ లో సూర్య నటిస్తున్న ‘కంగువ‘ ఒకటి. శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని యు.వి.క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Read More