సోషల్‌ మీడియాలో పిచ్చిరాతలు రాస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని పదిరోజుల క్రితం హైదరాబాద్‌ డిజిపి రవిగుప్తా గారిని కలిసి మీడియాతో పాటు సోషల్‌ మీడియాలో జరిగే అసత్య ప్రచారాలకు సంబంధించిన అనేక విషయాలను వివరించారు టి.ఎఫ్‌.జె.ఏ

Read More