సినిమాల ప్రొడక్షన్ బాగా పెరిగింది. దీంతో.. విడుదల తేదీల విషయంలో బాక్సాఫీస్ వద్ద పోటీ తప్పడం లేదు. ఎప్పుడూ లేనివిధంగా ఈ ఏడాది రాబోయే ఐదారు నెలల్లో పెద్ద సినిమాల సందడి భారీగా ఉంది.

Read More