నేను శైల‌జ‌, నేను లోక‌ల్ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది కీర్తి సురేష్‌. మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకుంది. అయితే.. మ‌హాన‌టి సినిమాలో అల‌నాటి న‌టి సావిత్రిగా న‌టించి మెప్పించింది. జాతీయ అవార్డ్ సైతం ద‌క్కించుకుంది.

Read More