నాగ‌చైత‌న్య‌, స‌మంత‌… విడిపోయి మూడు నెల‌లు అయినా ఇంకా వాళ్ల గురించి వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. వాళ్లిద్ద‌రూ విడిపోవ‌డానికి కార‌ణాలు ఇవే అంటూ నెట్టింట్లో తెగ వార్త‌లు పుట్టుకొస్తున్నాయి. స‌మంత బోల్డ్ క్యారెక్ట‌ర్స్ చేయ‌డం