ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ వైజాగ్ అధ్యక్షుడిగా నన్ను తొలగించినట్లు వైజాగ్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వార్త వచ్చింది. అది పూర్తిగా అసత్యం. ఇప్పటికీ నేనే దానికి అధ్యక్షుడిగా ఉన్నానని` ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు తేల్చిచెప్పారు.