మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీస్ లిస్టులో ‘వార్ 2‘ ఒకటి. కనీవినీ ఎరుగని రీతిలో ఓ బాలీవుడ్ సూపర్ స్టార్.. ఓ సౌత్ సూపర్ స్టార్ కలయికలో రూపొందుతోన్న క్రేజీ మల్టీస్టారర్ ఇది.

Read More

ఇద్దరు మంచి మిత్రులు.. కాలక్రమంలో బద్ధ శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది? అనే తరహా కథలు ఇప్పటికే చాలా వచ్చాయి. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్.ఆర్.ఆర్‘ కథాంశం కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉంటుంది.

Read More